సెయింట్ ప్యాట్రిక్స్ గెలుపు | st patrick's won the game | Sakshi
Sakshi News home page

సెయింట్ ప్యాట్రిక్స్ గెలుపు

Published Mon, Oct 21 2013 12:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

st patrick's won the game

జింఖానా, న్యూస్‌లైన్: ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా అక్షిత్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ ప్యాట్రిక్స్ జట్టు 195 పరుగుల అధిక్యంతో ఘన విజయం సాధించింది. 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అక్షిత్ జట్టు అభిలాష్ (5/15) ధాటికి 122 పరుగులకే కుప్పకూలింది. శాంతి ఎలెవన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో స్టార్లెట్స్ జట్టు 29 పరుగుల తేడాతో ఓడింది. సురేష్ (5/37) రాణించినా ప్రయోజనం లేకపోయింది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 శాంతి ఎలెవన్: 133 (వినీత్ 32; సురేష్ 5/37); స్టార్లెట్స్: 104 (అజయ్ కుమార్ 31; దుర్గా ప్రసాద్ 6/39).
 సెయింట్ ప్యాట్రిక్స్: 317/8 (సాత్యకి 85, రుషికేష్ 80, కృష్ణ 40, సన్నిద్ 50; చంద్ర 3/70); అక్షిత్ సీసీ: 122 (రిత్విక్ 41; అభిలాష్ 5/15).
 
  క్లాసిక్: 248 (రషీద్ 34, లయీఖ్ 31, అలీ ఖాన్ 50, సయ్యద్ ఇమ్రాన్ 43;  సాగర్ 5/45); గగన్ మహల్: 212 (అతుల్ జాలి 103; ర ఫీ 5/65, లయీఖ్ 5/45 ).
 
   ఏవీసీసీ: 293 (ప్రతీక్ రెడ్డి 50,  గౌరవ్ రెడ్డి 86 , రే వంత్ 50, యష్ కపాడియా 50, నరేష్ సాగర్ 3/88); విజయానంద్: 141 (కరీం 50, సుమీత్ 3/3).
 
   వీపీ విల్లోమెన్: 68 (మహర్ 3/13, గంగాధర్ 3/1); విక్టర్: 59 (షాకిర్ అహ్మద్ 7/18).
  సెయింట్ మేరీస్: 181 (రోహిత్ 62, కుందన్ 30; రణధీర్ 4/74, వినయ్ 5/23); నవజీవన్ ఫ్రెండ్స్: 125 (వశిష్ట 3/25, నరేష్ 3/39).
 
  విక్టరీ: 240/6 ( సోహైల్ ఖాన్ 94); వాకర్ టౌన్: 242/4 (రాము 75, నర్సింగ్ రావు 99).
  టీమ్ కున్: 249/3 (మహ్మద్ తాహా షేక్ 122 నాటౌట్, చరణ్ 55); హైదరాబాద్ పేట్రియాట్స్: 233 (మహ్మద్ అలీ 118; మహ్మద్ తాహా షేక్ 5/58).
 
  పీఎన్‌సీసీ: 56 (అభిషేక్ 4/12, పవన్ 5/21); విజయ్ సీసీ: 57/1.
  గన్‌రాక్: 69 (సూర్య 6/33); చమ్స్ ఎలెవన్: 70/2 (కార్తీక్ 36).
  మాంచెస్టర్: 240/9 (శేషగిరి 74, మధు 53 నాటౌట్; అనిల్ కుమార్ 4/67); తారకరామ: 149 (అనిల్ కుమార్ 42; వంశీ 3/30, రఘు 3/30).
 
  డెక్కన్ కోల్ట్స్: 103 (చందు 4/30); ధృవ్ ఎలెవన్ 104/8 (అజీం  56; సంతోష్ 4/41).
  విజయ భారతి: 134 (రాజు 34; శ్రవణ్ నాయుడు 5/20); హెచ్‌జీసీ : 135/3 (రణధీర్ 61, సీబీ 3/15).
 
  యంగ్ సిటిజన్: 202 (సాగర్ 39, ఆకాన్ష్ 45); హెచ్‌పీఎస్ ఆర్: 206/3 (సింహ 79 నాటౌట్, అభిరథ్ రెడ్డి93; రతన్ తేజ 3/22).
 
  యునెటైడ్: 93 (నారాయణ  34; శ్రీకాంత్ 6/10, జితేందర్ గౌడ్ 3/19); అంబర్‌పేట్: 99/2 (సందీప్ 54).
 
  హెచ్‌యూసీసీ: 149 (సయ్యద్ మవీనుద్దీన్ 34, అస్లామ్ అక్బర్ హుస్సేన్ 47, సయ్యద్ హషమ్ 3/55, అబ్దుల్ అజీమ్ 4/27), అపెక్స్ సీసీ: 150 (అన్వర్ అలీ 46, సయ్యద్ జావీద్ 38 నాటౌట్, సయ్యద్ పాషా అలీ 33 నాటౌట్).
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement