‘టి’ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా విజయ్‌కుమార్ | 'T' Wrestling Association president Vijay kumar | Sakshi
Sakshi News home page

‘టి’ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా విజయ్‌కుమార్

Published Sun, Jun 1 2014 12:23 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

'T' Wrestling Association president Vijay kumar

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి.విజయ్‌కుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా అభిమన్యు యాదవ్, ఉపాధ్యక్షులుగా హబీబ్ భాయ్, బి.లక్ష్మీనారాయణ యాదవ్, జి.శ్రీనివాస్ యాదవ్, కె.యాదయ్య, నర్సింగరావు, దశరథం ఎన్నికయ్యారు.
 
 నిర్వాహక కార్యదర్శిగా ఎ.ఎన్.కె.గోకుల్, కోశాధికారిగా నాసర్ ఖులాకిలను ఎన్నుకున్నారు. ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి రోషన్ లాల్జీ సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలకు ఏపీ ఒలింపిక్ సంఘంనకు చెందిన ఎస్.సోమయ్య పరిశీలకుడిగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement