వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శిఖర్ ధావన్(7) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 328 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆచితూచి ఆడుతోంది.