వెస్టిండీస్ ఓటమి | The defeat of the West Indies | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్ ఓటమి

Published Mon, Jun 15 2015 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

The defeat of the West Indies

కింగ్‌స్టన్ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్  277 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 212/2 స్కోరు వద్ద డిక్లేర్ చేసి విండీస్ ముందు 392 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆదివారం నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 16/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ 45 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, లియోన్, జాన్సన్, హజెల్‌వుడ్ తల 2 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement