మార్చి 2 నుంచి త్రోబాల్‌ టోర్నమెంట్‌ | Throw ball Tourney from March 2nd | Sakshi
Sakshi News home page

మార్చి 2 నుంచి త్రోబాల్‌ టోర్నమెంట్‌

Published Thu, Feb 28 2019 10:03 AM | Last Updated on Thu, Feb 28 2019 10:03 AM

Throw ball Tourney from March 2nd

సాక్షి, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా సబ్‌ జూనియర్‌ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌ మార్చి 2, 3 తేదీల్లో జరుగనుంది. రంగారెడ్డి జిల్లా త్రోబాల్‌ సంఘం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలోని ఎపిస్టెమో వికాస్‌ లీడర్‌షిప్‌ స్కూల్‌ వేదికగా ఈ టోర్నీని నిర్వహిస్తారు. అండర్‌–15 బాలబాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు కోము వెంకట్‌ (93478 11883)ను సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement