కామన్వెల్త్‌ గేమ్స్‌లో నేటి భారత షెడ్యూల్‌ | Today's Indian schedule in Commonwealth Games | Sakshi

కామన్వెల్త్‌ గేమ్స్‌లో నేటి భారత షెడ్యూల్‌

Apr 7 2018 5:03 AM | Updated on Apr 7 2018 5:03 AM

Today's Indian schedule in Commonwealth Games - Sakshi

y    బాక్సింగ్‌ 
పురుషుల ప్రిక్వార్టర్స్‌: 56 కేజీలు: హుసాముద్దీన్‌ గీ బోయె వరవర (వనుతు); మ.గం. 3.15 నుంచి; 69 కేజీలు: మనోజ్‌ కుమార్‌ గీ కాసిమ్‌ ఎంబుడ్వికె (టాంజానియా); మ.గం. 3.45 నుంచి 
మహిళల ప్రిక్వార్టర్స్‌: 60 కేజీలు: సరితా దేవి గీ కింబర్లీ (బార్బడోస్‌); 
మ.గం. 2 నుంచి 
y    పురుషుల హాకీ: భారత్‌ గీ పాకిస్తాన్‌; ఉ.గం. 10 నుంచి 
y    బ్యాడ్మింటన్‌: మిక్స్‌డ్‌ టీమ్‌ క్వార్టర్స్‌: భారత్‌ గీ మారిషస్‌; 
ఉ.గం. 6.30 నుంచి 
y    స్క్వాష్‌: మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌: జోష్నా చినప్ప గీ 
జోయెల్లీ కింగ్‌ (న్యూజిలాండ్‌); మ.గం. 3 నుంచి 
y    జిమ్నాస్టిక్స్‌ 
పురుషుల ఆల్‌ అరౌండ్‌ ఫైనల్‌ (యోగేశ్వర్‌ సింగ్‌–ఉ.గం. 4.30 నుంచి) 
మహిళల ఆల్‌ అరౌండ్‌ ఫైనల్‌ (ప్రణతి దాస్‌–మ.గం. 12.10 నుంచి) 
y    వెయిట్‌లిఫ్టింగ్‌ 
పురుషుల 77 కేజీలు: సతీశ్‌ కుమార్‌ శివలింగం (ఉ.గం. 5 నుంచి) 
పురుషుల 85 కేజీలు: రాగాల వెంకట రాహుల్‌ (మ.గం. 2 నుంచి) 
మహిళల 63 కేజీలు: వందన గుప్తా (ఉ.గం. 9.30 నుంచి) 
y    టేబుల్‌ టెన్నిస్‌  
పురుషుల క్వార్టర్‌ ఫైనల్‌: భారత్‌ గీ మలేసియా (ఉ.గం. 5 నుంచి) 
మహిళల క్వార్టర్‌ ఫైనల్‌: భారత్‌ గీ మలేసియా (ఉ.గం. 7.30 నుంచి) 

సోనీ సిక్స్,
సోనీ టెన్‌–2,
సోనీ టెన్‌–3లలో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement