
ముక్కోణపు సిరీస్: రోహిత్ శర్మ అర్ధ సెంచరీ
ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేశాడు.
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేశాడు.
ఫాల్క్నర్ బౌలింగ్లో (23 వ ఓవర్) మూడో బంతికి సిక్సర్ కొ్ట్టి రోహిత్ అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 67 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో రోహిత్ 55 మార్కును దాటాడు. రోహిత్కు తోడుగా సురేష్ రైనా (23) క్రీజులో ఉన్నాడు. అప్పటికి జట్టు స్కోరు 23 ఓవర్లకు 112/3.