ఆసియా రెజ్లింగ్‌లో వినేశ్‌కు రజతం | vinesh won silver medal in the Women's Wrestling | Sakshi
Sakshi News home page

ఆసియా రెజ్లింగ్‌లో వినేశ్‌కు రజతం

Published Fri, May 8 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ రజత పతకం గెలుచుకుంది.

న్యూఢిల్లీ : ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ రజత పతకం గెలుచుకుంది. గురువారం జరిగిన 48 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ 2-3తో యుకీ ఇరీ (జపాన్) చేతిలో ఓడి రెండో స్థానంతో సంతృప్తిపడింది. పురుషుల 74 కేజీల కేటగిరీలో నర్సింగ్ పంచమ్ యాదవ్ కాంస్యం సాధించాడు. ప్లే ఆఫ్ బౌట్‌లో నర్సింగ్ 3-1తో జిగెర్ జకిరోవ్ (కజకిస్తాన్)పై నెగ్గాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement