ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శన రెండు ఒలింపిక్ బెర్త్‌లను అందించింది. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ నగరంలో జరిగిన ఈ పోటీల్లో భారత్‌కు ఒక్క పతకం రాకపోయినా... ఓవరాల్ నైపుణ్యంతో పురుషుల, మహిళల విభాగాల్లో ఒక్కో బెర్త్ లభించింది.
Published Mon, May 2 2016 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM