టెస్టులకు డ్వెన్ బ్రావో గుడ్ బై | West Indies all-rounder Dwayne Bravo quits Test cricket | Sakshi
Sakshi News home page

టెస్టులకు డ్వెన్ బ్రావో గుడ్ బై

Published Sat, Jan 31 2015 12:15 PM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

West Indies all-rounder Dwayne Bravo quits Test cricket

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. గత నాలుగేళ్లుగా బ్రావో టెస్టులు ఆడటం లేదు. అతని కెరీర్లో  40 టెస్టులు, 147 వన్డేలు ఆడాడు. టెస్టుల నుంచి వైదొలగి పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగనున్నట్టు ప్రకటించాడు. ఈ విషయం గురించి వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో చర్చించినట్టు వెల్లడించాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో మరో ఏడాది పాటు ఒప్పందం ఉంది. కాగా వన్డే ప్రపంచ కప్ జట్టుకు బ్రావో ఎంపిక కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement