
లక్నో: అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో వెస్టిండీస్ 9 వికెట్లతో నెగ్గింది. విండీస్ స్పిన్నర్ కార్న్‌వాల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు మూడే రోజుల్లో ముగిసింది. 109/7 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట కొనసాగించిన అఫ్గాన్ రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకు ఆలౌటైంది. తర్వాత 31 పరుగుల లక్ష్యాన్ని విండీస్ వికెట్ కోల్పోయి ఛేదించింది.
Comments
Please login to add a commentAdd a comment