విజేత ప్రియాంక | Winner Priyanka | Sakshi
Sakshi News home page

విజేత ప్రియాంక

Published Wed, Sep 11 2013 2:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

Winner Priyanka

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నూతక్కి ప్రియాంక జాతీయ అండర్-11 చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం ముగిసిన ఈ టోర్నీ లో ప్రియాంక పది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 11 రౌండ్‌లలో ప్రియాంక పది గేముల్లో గెలవడం విశేషం. అండర్-11 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాహుల్ శ్రీవాత్సవ్ రన్నరప్‌గా నిలిచాడు. అతను ఎనిమిదిన్నర పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement