నాగ్ పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ గురువారం గ్రూప్-బిలో స్కాట్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్-10 దశకు అర్హత సాధించేందుకు జరుగుతున్న తొలి రౌండ్ పోరులో ఇప్పటికే జింబాబ్వే ఒక మ్యాచ్ గెలవగా, స్కాట్లాండ్ ఆడిన మొదటి మ్యాచ్లో ఓటమి పాలైంది. ఇరు జట్లను బలబలాలను పరిశీలిస్తే జింబాబ్వేనే కాస్త మెరుగ్గా ఉంది. ఇక స్కాట్లాండ్ జట్టు సమష్టి ప్రదర్శనే నమ్ముకుని బరిలోకి దిగుతోంది.
బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే
Published Thu, Mar 10 2016 2:50 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM
Advertisement
Advertisement