తమిళనాడులోని మధురైలో బాంబులు కలకలం రేపాయి. ఓ చెత్త కుండీలో ఉన్న 11 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబు పేలుళ్లతో మధురైలో విధ్వంసాలు సృష్టిస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
అనుమానం వచ్చినచోటల్లా విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. దాంతో ఓ చెత్తకుండీలో దాచి ఉంచిన మొత్తం 11 బాంబులు బయటపడ్డాయి. వీటిని ఏ సామగ్రితో తయారుచేశారన్న విషయాన్ని బాంబు స్క్వాడ్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు.
మధురైలో బాంబుల కలకలం
Published Mon, Nov 10 2014 5:32 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement