ట్రాక్టర్ బోల్తా: 15 మందికి గాయాలు | 15 injured in tractor overturned in ysr district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: 15 మందికి గాయాలు

Published Thu, Oct 13 2016 9:10 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

15 injured in tractor overturned in ysr district

కడప: వైఎస్ఆర్ జిల్లాలోని గోపవరం మండలం పీపీకుంటలో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా గురువారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పుటాయపల్లి నుంచి పెంచలకోన వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement