ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీ: ఇద్దరి మృతి | 2 died in road accident at medchal district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీ: ఇద్దరి మృతి

Published Mon, May 15 2017 3:35 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

2 died in road accident at medchal district

కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం ఆర్ఎల్‌ నగర్లో స్కూల్ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మృతులు ఆర్ఎల్ నగర్‌కు చెందిన రామచందర్(36), చర్లపల్లి యాదగిరి(40)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement