మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి | 1 died in road accident at rangareddy district | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

Published Wed, Dec 28 2016 10:46 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

1 died in road accident at rangareddy district

మేడ్చల్ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ఆర్టీసీ డిపో వద్ద 44 వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ఓ టిప్పర్ అదుపుతప్పి రెండు ఆటోలను, ఓ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ శ్మశాన వాటిక ప్రహరీగోడను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement