ఇద్దరిని మింగిన మ్యాన్‌హోల్‌ | 2 municipal workers died while cleaning manhole | Sakshi
Sakshi News home page

ఇద్దరిని మింగిన మ్యాన్‌హోల్‌

Published Wed, Mar 15 2017 11:56 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

2 municipal workers died while cleaning manhole

విజయవాడ: విజయవాడ నగరంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఇద్దరు పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. భవానిపురం హౌసింగ్ బోర్డు కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి మ్యాన్ హోల్ పూడిక తీసేందుకు బుధవారం ఇద్దరు కార్మికులు దిగారు. పూడిక తీసే సమయంలో ఊపిరాడక వారు అక్కడికక్కడే మృతిచెం‍దారు. సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement