ganja caught, araku, గంజాయి పట్టివేత, అరకు
అరకులో 32 కేజీల గంజాయి పట్టివేత
Published Fri, Dec 23 2016 11:05 AM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM
అరకు: విశాఖపట్నం జిల్లా అరకు రైల్వేస్టేషన్‌లో 32 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న డుంబ్రీగూ మండలం బొడ్లమామిణి గ్రామానికి చెందిన ఆదయ్య, జగబందు, సోమేశ్వరరావులను అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement