దూరవిద్యా రీవాల్యుయేషన్ ఫలితాల వెల్లడి | ANU Distance education revaluation results released | Sakshi
Sakshi News home page

దూరవిద్యా రీవాల్యుయేషన్ ఫలితాల వెల్లడి

Published Wed, Oct 19 2016 7:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

ANU Distance education revaluation results released

గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య రీవాల్యుయేషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో నిర్వహించిన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం, బీఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంల్‌ఐఎస్సీ కోర్సుల రీవాల్యుయేషన్ ఫలితాలను పీజీ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ భవనం ఆంజనేయరెడ్డి వెల్లడించారు. ఈ ఫలితాలను www.anucde.info వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను పోస్టుద్వారా వారి ఇంటి చిరునామాకు పంపుతామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement