కృష్ణా బ్యారేజ్‌ని పరిశీలించిన ఏపీ సీఎం
Published Fri, Jan 6 2017 4:18 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM
విజయవాడ: విజయవాడలో కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ని కృష్ణానది మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ హర్దన్‌తో కలిసి సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. వీరి వెంట భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నీటి కొరత ఉన్నపుడు ఎగువ రాష్ట్రాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఏపీని ఆదుకోవాలని బోర్డు చైర్మన్‌ను సీఎం కోరారు.
Advertisement
Advertisement