బిన్నీ విన్నపంపై నేడు విచారణ | binni consideration to be today enquiry | Sakshi
Sakshi News home page

బిన్నీ విన్నపంపై నేడు విచారణ

Published Tue, Feb 18 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

బిన్నీ విన్నపంపై నేడు విచారణ

బిన్నీ విన్నపంపై నేడు విచారణ

బిన్నీ విన్నపంపై నేడు విచారణ
 న్యూఢిల్లీ: తనను స్వతంత్ర శాసనసభ్యుడిగా ప్రకటించాలని కోరుతూ ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ దాఖలుచేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది.
 ఈ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా స్పీకర్ ఎం.ఎస్.ధీర్‌ను ఆదేశిస్తూ ఇందుకోసం ఓ రోజు సమయమిచ్చింది. దీనిపై ఆదేశమేమిటో తీసుకోవాలంటూ ఢిల్లీ శాసనసభ స్పీకర్ తరఫు న్యాయవాది జుబేదా బేగంను జస్టిస్ మన్మోహన్ ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement