వచ్చే నెల 12వ తేదీ నుంచి 22వరకు సీఎం చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన అక్కడి ఎన్నారైలతో సమావేశమై ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, వనరులతోపాటు పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తారు.
వచ్చే నెలలో చంద్రబాబు అమెరికా పర్యటన
Published Thu, Oct 13 2016 1:15 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement
Advertisement