'వెంకయ్య వీర హనుమాన్‌లా నటిస్తున్నారు' | Congress MLC C.Ramachandraiah Slams PM Modi | Sakshi
Sakshi News home page

'వెంకయ్య వీర హనుమాన్‌లా నటిస్తున్నారు'

Published Fri, Feb 10 2017 3:42 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

'వెంకయ్య వీర హనుమాన్‌లా నటిస్తున్నారు' - Sakshi

'వెంకయ్య వీర హనుమాన్‌లా నటిస్తున్నారు'

మోదీ నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు.

అమరావతి: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వీర హనుమాన్‌లా నటిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. ఆయనిక్కడ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు. మోదీ తన స్ధాయి దిగజారి గత ప్రధానమంత్రిని విమర్శిస్తున్నారని చెప్పారు. గుజరాత్ లోని గోద్రా అల్లర్లలో మోదీ ఓ వర్గం రక్తంతో స్నానం చేశారని విమర్శించారు. మోదీలాంటి నియంతను భారతదేశం ఇంతవరకు చూడలేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement