139కి ఫోన్ చేస్తే కూలీ, ట్యాక్సీ సేవలు | Dial 139 for hiring porter, taxi at railway stations | Sakshi
Sakshi News home page

139కి ఫోన్ చేస్తే కూలీ, ట్యాక్సీ సేవలు

Published Sat, Dec 3 2016 2:04 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

139కి ఫోన్ చేస్తే కూలీ, ట్యాక్సీ సేవలు

139కి ఫోన్ చేస్తే కూలీ, ట్యాక్సీ సేవలు

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు 139కి ఫోన్ చేసి కూలీ, ట్యాక్సీలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ల నుంచి ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణించే వారికి ఈ సేవలు నిర్ణీత రుసుముపై లభిస్తారుు. టికెట్లు రిజర్వు చేసుకునే సమయంలో పై సేవలు అందుబాటులో ఉన్న రైళ్లు, స్టేషన్ల వివరాలు కనబడుతాయని ఐఆర్‌సీటీసీ చైర్మన్ ఏకే మనోచ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement