1.37 కోట్లతో ఉడాయించిన డ్రైవర్ | Driver of a van flees away with Rs 1 crore 37 lakhs in Bangalore | Sakshi
Sakshi News home page

1.37 కోట్లతో ఉడాయించిన డ్రైవర్

Published Wed, Nov 23 2016 5:46 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

1.37 కోట్లతో ఉడాయించిన డ్రైవర్ - Sakshi

1.37 కోట్లతో ఉడాయించిన డ్రైవర్

బెంగళూరు: ఏటీఎంకి డబ్బు సరఫరా చేసే వ్యాను డ్రైవర్ కోటీ ముప్పై ఏడు లక్షలతో ఉడాయించాడు. ఈ సంఘటన బెంగళూరులోని కేజీ రోడ్లో బుధవారం చోటుచేసుకుంది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత చాలా వరకు ఏటీఎంలు పని చేయడం లేదు.

పెద్ద నోట్ల రద్దుతో కొత్త నోట్లు దొరకడం సామాన్యులకు ఇబ్బందిగా మారింది. ఇలాంటి సమయంలో పెద్ద మొత్తంలో కొత్త నోట్లను డ్రైవర్ చోరీ చేయడంతో బ్యాంకు సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ సంఘనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement