విద్యుధ్ఘాతంతో రైతు మృతి | farmer died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుధ్ఘాతంతో రైతు మృతి

Published Mon, Aug 29 2016 3:32 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

farmer died due to current shock

ధర్మారం: వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బచ్చయ్యపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెంచు బీరయ్య(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement