స్కూల్‌ బస్సులో మంటలు | fire accident to school bus and students evacuted safely | Sakshi

స్కూల్‌ బస్సులో మంటలు

Published Thu, Jan 5 2017 10:48 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident to school bus and students evacuted safely

కౌడిపల్లి: చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్తున్న స్కూల్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామం నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 16 మంది విద్యార్థులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement