సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ | flamingo festival in sullurpet | Sakshi
Sakshi News home page

సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్

Published Tue, Dec 27 2016 4:18 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

flamingo festival in sullurpet

సూళ్లూరుపేట : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మంగళవారం ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. ఇక్కడి పులికాట్ సరస్సుకు ఏటా ఈ శీతాకాలంలో పక్షులు విదేశాల నుంచి వలస వస్తుంటాయి. ఈ సందర్భంగానే స్థానిక ప్రభుత్వ పాఠశాల వేదికగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి శిద్ధా రాఘవరావు ప్రారంభించారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement