తాలిపేరు ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేత
Published Fri, Sep 16 2016 10:57 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
చర్ల: ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 9 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. 8400 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 73.6 మీటర్లుగా ఉంది.
Advertisement
Advertisement