కుప్పంలో గడపగడపకూ వైఎస్సార్సీపీ | Gadapa Gadapaku YSRCP Programme | Sakshi
Sakshi News home page

కుప్పంలో గడపగడపకూ వైఎస్సార్సీపీ

Published Thu, Sep 22 2016 10:50 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

Gadapa Gadapaku YSRCP Programme

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం గంగిచీనేపల్లి గ్రామంలో గురువారం ఉదయం గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం ప్రారంభమైంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పార్టీ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి సమస్యలను నేతల ముందు ఏకరువుపెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement