గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
Published Thu, Mar 2 2017 11:16 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM
జమ్మికుంట: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణ చేస్తున్న ఇద్దర్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రశాంత్‌రెడ్డి వివరాలు తెలిపారు.
Advertisement
Advertisement