గుప్తనిధుల ముఠా సభ్యులు అరెస్ట్ | gupta nidhulu gang busted in koyyuru police | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల ముఠా సభ్యులు అరెస్ట్

Published Sun, Oct 16 2016 9:20 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

gupta nidhulu gang busted in koyyuru police

భూపాలపల్లి: గుప్త నిధుల ముఠా సభ్యుల గుట్టును కొయ్యూరు పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన 9 మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆచార్య జయశంకర్ జిల్లాలోని మల్హార్ మండలం పెద్దతూండ్ల అటవీప్రాంతంలో భారీగా తవ్వకాలు జరిపినట్లు వారు పోలీసుల విచారణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement