దొంగనోట్ల ముఠా గుట్టురట్టు: 6 గురు అరెస్టు | Fake Currency Gang Busted In West Godavari | Sakshi
Sakshi News home page

దొంగనోట్ల ముఠా గుట్టురట్టు: 6 గురు అరెస్టు

Published Sun, Oct 31 2021 6:16 PM | Last Updated on Sun, Oct 31 2021 6:29 PM

Fake Currency Gang Busted In West Godavari - Sakshi

పశ్చిమగోదావరి: బుట్టాయిగూడెంలో దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా జంగారెడ్డి గూడెం, పోలవరం ప్రాంతంలో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్నట్లు పోలీసులు  గుర్తించారు.

వీరి దగ్గరి నుంచి రూ.12 లక్షల నకిలీ కరెన్సీ, 3 బైకులు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

చదవండి: ఎయిడెడ్‌ స్కూల్స్‌ విషయంలో ఎవరిపైనా ఒత్తిడిలేదు: మంత్రి అవంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement