రైల్వే జోన్ పిల్: ఏపీకి నోటీసులు
Published Tue, Apr 11 2017 3:35 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
హైదరాబాద్: విశాఖపట్నంకు రైల్వే జోన్‌ను కోరుతూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిగింది. దీనిపై ప్రతివాదులైన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం ఈ కేసును విచారిస్తామని హైకోర్టు వాయిదా వేసింది.
Advertisement
Advertisement