కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు పెంపు | hike-in-contractors-lecturers-wages | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు పెంపు

Published Sat, Dec 24 2016 3:31 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM

కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు పెంపు

కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు పెంపు

హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.18 వేల వేతనాన్ని రూ. 27 వేలకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన ఈ వేతనాలను ఈ నెల నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement