వివేకానందుని మార్గం ఆదర్శనీయం | Ideal way to Vivekananda himself | Sakshi
Sakshi News home page

వివేకానందుని మార్గం ఆదర్శనీయం

Published Tue, Jan 13 2015 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

వివేకానందుని మార్గం ఆదర్శనీయం

వివేకానందుని మార్గం ఆదర్శనీయం

కేంద్ర మంత్రి సదానందగౌడ
 
బెంగళూరు: వివేకానందుని  ఆదర్శాలు నే టి తరానికి  ఆదర్శనీయమని కేంద్ర న్యాయశా ఖ మంత్రి సదానంద గౌడ అన్నారు. స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో భాగంగా సోమవారమిక్కడి యశ్వంతపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివేకానందుని విగ్రహాన్ని సో మవారం ఆయన లాంఛనంగా ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఏ విధంగా ఆలోచించాలో, ఎలా ఉండాలో వివేకానందుడు మార్గనిర్దేశనం చేశారన్నారు.

ఆ మార్గంలో యువత సాగితే విజయాలను సొం తం చేసుకోవచ్చునన్నారు. కేంద్ర ఎరువులు, ర సాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ మా ట్లాడుతూ స్వామి వివేకానందుని మార్గాన్ని అ నుసరిస్తూ దేశాన్ని మరింత బలోపేతం చేసే ది శగా యువత  ముందుకు సాగాలని సూచించా రు.మాజీ మంత్రి ఎస్.సురేష్‌కుమార్, ఎమ్మెల్యే అశ్వత్థనారాయణ పాల్గొన్నారు.      
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement