కాపు నాయకుల హౌస్‌ అరెస్ట్‌ | Kapu leaders put under house arrest | Sakshi
Sakshi News home page

కాపు నాయకుల హౌస్‌ అరెస్ట్‌

Published Tue, Jan 24 2017 12:03 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM

Kapu leaders put under house arrest

పి.గన్నవరం: కాపులను బీసీల్లో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ఉద్యమం ముందుకు సాగకుండా కాపు నాయకులపై గృహ నిర్బంధం అమలు చేస్తున్నారు. ఈ మేరకు కాపు జేఏసీ నాయకులు బాజి, కొమ్మూరి మల్లిబాబులను మంగళవారం పి.గన్నవరంలో హౌస్‌ అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement