పగిలిన కృష్ణా పైప్‌లైన్ | krishna pipeline breakage in rangareddy district | Sakshi
Sakshi News home page

పగిలిన కృష్ణా పైప్‌లైన్

Published Thu, Apr 13 2017 12:50 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

krishna pipeline breakage in rangareddy district

కందుకూరు: రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం రాచులూరు గ్రామ శివారులో కృష్ణ నీటిని సరఫరా చేసే పైపు లైన్‌ పగలడంతో.. తాగునీరు వృథాగా పోతోంది. షాద్‌నగర్‌ పైపు వెళ్లే పైప్‌లైన్‌ ప్రమాదవశాత్తు పగలిపోవడంతో.. గురువారం తెల్లవారుజాము నుంచి నీరు వృ​థాగా పోతోంది. ఇది గుర్తించిన స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించినా ఇప్పటివరకు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement