కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం
Published Wed, May 24 2017 2:51 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. తాడేపల్లి గూడెంకు చెందిన కొమ్మిన సుధాకర్ కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. రుణ రాయితీకి లంచం అడుగుతున్నారంటూ అతను ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.
Advertisement
Advertisement