దళితులపై దాడులను నియంత్రించండి.. | Meruga nagarjuna comments on chandrababu government | Sakshi
Sakshi News home page

దళితులపై దాడులను నియంత్రించండి..

Published Sat, Feb 11 2017 1:27 AM | Last Updated on Sat, Jul 28 2018 4:24 PM

దళితులపై దాడులను నియంత్రించండి.. - Sakshi

దళితులపై దాడులను నియంత్రించండి..

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున డీజీపీకి వినతి

సాక్షి, అమరావతి:
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలోను, దళితుల హక్కులను కాపాడే చట్టాలను అమలు చేయడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు.

విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డీజీపీ నండూరి సాంబశివరావును శుక్రవారం కలిసి రాష్ట్రంలో దళితులపైన, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దళిత ప్రజా ప్రతినిధులపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని, దళితులకు రక్షణ కల్పించాలని నాగార్జున వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement