'శ్రీధర్‌బాబుకు నయీంతో సంబంధాలు' | mla putta madhu slams farmer minister sridhar babu over nayeem case | Sakshi
Sakshi News home page

'శ్రీధర్‌బాబుకు నయీంతో సంబంధాలు'

Published Mon, Oct 24 2016 3:49 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

mla putta madhu slams farmer minister sridhar babu over nayeem case

మంథని: మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు గ్యాంగ్‌స్టర్ నయీంతో సంబంధాలు ఉన్నాయంటూ మంథని ఎమ్మెల్యే పుట్టమధు ఆరోపించారు. ఈ అంశంలో పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు డీజీపీ అనురాగ్ శర్మకు అందిజేస్తానని అన్నారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement