
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు సోమవారం సాయంత్రం డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా పడిండి. కరీంనగర్ నుంచి మంచిర్యాల వెలుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారు మధు అల్లుడిదని సమాచారం. అయితే ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment