ధర్మవరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
Published Fri, Mar 17 2017 11:18 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరం గూడ్‌షెడ్ కొట్టాలలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో నలుగురు వైఎస్సార్‌సీపీ, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ధర్మవరం ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement