నాణయ్య రాజీనామా! | Nanayya resignation | Sakshi
Sakshi News home page

నాణయ్య రాజీనామా!

Published Fri, Mar 13 2015 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

Nanayya resignation

బెంగళూరు :  అత్యాచారాల నిరోధానికి అవసరమైన సలహాలు, సూచనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన  ‘అత్యాచార నిరోధక కమిటీ’కి అధ్యక్షుడైన ఎం.సి.నాణయ్య తన పదవికి గురువారం రాజీనామా చేశారు.

ఈ మేరకు తన లేఖను ఆయన ఫ్యాక్స్ ద్వారా రాష్ట్ర హోంశాఖ మంత్రి కె.జె.జార్జ్‌కు పంపారు. రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా అందులో విన్నవించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement