తమను విధుల్లోకి తీసుకొవాలని కోరుతూ.. పరిశ్రమ ఎదుట తొలగించిన కార్మికులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం కేసులు ఉన్న వారిని తీసుకునేదిలేదని స్పష్టంచేసింది. ఈ నిర్ణయంతో ఆగ్రహించిన కార్మికులు పరిశ్రమలోకి చొచ్చుకుపోవడానికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఓసీటీఎల్ కార్మికుల ఆందోళన
Published Mon, Aug 29 2016 10:34 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
నార్కెట్‌పల్లి : నల్లగొండ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నార్కెట్‌పల్లి ఓసీటీఎల్ పరిశ్రమలో కార్మికుల తొలగింపుపై వివాదం చెలరేగుతోంది.

Advertisement