కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి | one died in adilabad krishnastami celebrations | Sakshi
Sakshi News home page

కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి

Published Thu, Aug 25 2016 9:12 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

one died in adilabad krishnastami celebrations

ఆదిలాబాద్: కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదిలాబాద్ పిట్టలవాడలో గురువారం రాత్రి కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టే క్రమంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది. మృతుని వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement