గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | one died in road accident | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Published Sun, Mar 1 2015 10:38 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

one died in road accident

అదిలాబాద్(ఖానాపూర్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. దిలావర్‌పూర్ గ్రామానికి చెందిన తంబాల లక్ష్మన్న(45) శనివారం రాత్రి సైకిల్‌పై వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. వె ంటనే స్పందించిన గ్రామస్తులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మన్న శనివారం అర్ధరాత్రి సమయంలో మృతిచెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement