హర్తాళ్ లో ప్రముఖ నేతల అరెస్టు
Published Mon, Nov 28 2016 11:38 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
అధిక విలువ కలిగిన నోట్ల రద్దుపై సోమవారం తెలుగురాష్ట్రాల్లో విపక్షాలు చేపట్టిన హర్తాళ్ లో పలువురు ప్రముఖ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం: తమ్మినేని సీతారం, వి. కళావతి
తూర్పుగోదావరి: తోట సుబ్బారాయుడు, ఆవాల లక్ష్మీ నారాయణ
విశాఖపట్టణం: ధనిశెట్టి బాబూరావు
కృష్ణా: సామినేని ఉదయభాను
చిత్తూరు: భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి
గుంటూరు: ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్
అనంతపురం: వై.వెంకటరామిరెడ్డి, డా.సిద్ధారెడ్డి
కర్నూలు: హఫీజ్ ఖాన్
కరీంనగర్: ముకుందరెడ్డి
హైదరాబాద్: ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ
Advertisement
Advertisement