జర్నలిస్టుపై దాడి కేసులో ప్రెస్‌ కౌన్సిల్‌ విచారణ | Press Council inquiry in Journalist assault case | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుపై దాడి కేసులో ప్రెస్‌ కౌన్సిల్‌ విచారణ

Published Fri, Feb 10 2017 3:23 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

Press Council inquiry in Journalist assault case

న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లా చీరాలలో ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు ఎన్‌.నాగార్జునరెడ్డిపై ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు, అనుచరుల దాడి ఘటనను ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వాస్తవాలతో రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కు, ప్రకాశం జిల్లా ఎస్పీకి, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు గురువారం నోటీసులు జారీ చేసింది. నివేదిక అందిన తర్వాత ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement